Ambareesh Political Career మంత్రి పదవా తొక్కా! రాజకీయాల్లో కూడా రెబల్ స్టార్ ! | Oneindia Telugu

2018-11-26 484

Karnataka Former Minister and Kannada senior actor M.H.Ambareesh Political Career. Here is a remember of 2018 Karnataka assembly election. Ambareesh not contested for election.
#Ambareesh
#AmbareeshLastRites
#KanteeravaStadium
#Karnataka
#Mandya
#DrRajkumarSmaraka

స్యాండిల్ వుడ్ సినిమా రంగంలోనే కాదు, నిజ జీవితంలో, రాజకీయాల్లో కూడా తాను రెబల్ స్టార్ అని అంబరీష్ నిరూపించుకున్నారు. రాజీకీయాల్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రెబల్ స్టార్ అంబరీష్ 2018 కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ హైకమాండ్ తో పాటు ఆ పార్టీ నాయకులకు చుక్కలు చూపించారు. వారం రోజుల పాటు అంబరీష్ తన నిర్ణయాన్ని ప్రకటించకుండా చివరి నిమిషం వరకూ అందర్నీ అయోమయానికి గురి చేశారు.

Videos similaires